Fr. Larry Richards is the founder and president of The Reason for our Hope Foundation, a non- profit organization dedicated to ”spreading the Good News” by educating others about Jesus Christ. His new homilies are posted each week.
Live recordings of the sermons preached at our regular services here at Aspire Church, Manchester UK. For more information visit our website at http://www.aspirechurch.co.uk or email info@aspirechurch.co.uk
Welcome to the Enjoying Everyday Life TV podcast with Joyce Meyer. To learn more, visit our website at joycemeyer.org or download the Joyce Meyer Ministries App. By supporting Joyce Meyer Ministries, you can help us reach hurting people around the world. To find out more, go to joycemeyer.org/donate
Love God, love people, and change the world. We believe the life and lessons of Jesus aren’t just good advice, but are Good News for us here and now. As a church, we are all about following Jesus and know there’s no end to that journey—we’re more about becoming than arriving. We are committed to becoming a multi-generational, multi-ethnic, multiplying movement of Christ followers, equipping and empowering our kids and students to not only be the church of tomorrow, but the church of today.
Heritage Baptist Church exists by the grace of God and for the glory of God, which is the ultimate purpose of all our activities. We seek to glorify the God of Scripture by promoting His worship, edifying and equipping the saints, evangelizing the nations, planting and strengthening churches, calling other assemblies to biblical faithfulness and purity, encouraging biblical fellowship among believers and ministering to the needy, thus proclaiming and defending God’s perfect law and glorious ...
Thank you for joining us for another great podcast today! Here you'll find many encouraging and challenging messages to help you build a life of significance! Keep coming back to listen to all the latest messages from Hillsong Church Africa. We would love for you to rate our podcast, subscribe, perhaps write a review and share the channel with all your friends to help us build a Church that Builds a nation and a continent.
Victory BGC is a church in Bonifacio Global City that exists to honor God and make disciples. It is a member of Victory Philippines and under Every Nation Churches and Ministries.
The War and Treaty’s Michael and Tanya Trotter grew up in Cleveland, Ohio, and Washington, DC, respectively, but both have family roots in the South. They also grew up in the musical traditions of their churches – Tanya in the Black Baptist Church and Michael in the Seventh Day Adventist Church – where they learned the power of song to move people. After becoming a father at a very young age, Michael eventually joined the armed forces and served in Iraq and Germany, where he took up songwriting as a way of dealing with his experiences there. Meanwhile Tanya embarked on a singing and acting career after a breakthrough appearance in Sister Act 2 alongside Whoopi Goldberg and Lauryn Hill. Now, after a long and sometimes traumatic journey, Michael and Tanya are married, touring, winning all sorts of awards, and set to release their fifth album together, and their fourth as The War and Treaty. Sid talks to Michael and Tanya about the new record, Plus One , as well as their collaboration with Miranda Lambert, what it was like to record at FAME studios in Muscle Shoals, and how they’re blending country, soul, gospel, and R&B. Learn more about your ad choices. Visit podcastchoices.com/adchoices…
Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive all the latest updates!

పాస్టర్ బెన్ కోమనాపల్లి జూనియర్ గారు విశ్వాసం ద్వారా జీవించడం గురించి ప్రసంగించారు వినండి. వారు - విశ్వాస మూలముగా జీవించుట అను క్రొత్త శీర్షికకు పునాది వేశారు వారు విశ్వాసము 'ఎందుకు' మరియు విశ్వాసం అనగా 'ఏమిటి' గురించి, మరియు విశ్వాసం యొక్క అంశాన్ని అర్థం చేసుకోవడానికి కారణాల గురించి ప్రసంగించారు. మీరు ఈ శక్తివంతమైన పోడ్కాస్ట్ వింటున్నప్పుడు, విశ్వాసం ద్వారా ఎలా జీవించాలో మీరు అర్థం చేసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. గుర్తుంచుకోండి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఏకైక మార్గం విశ్వాస మూలముగా జీవించడం.…
ఎంచుకొనుటకు స్వతంత్రులైయున్నారు చేయుటకు స్వతంత్రులైయున్నారు ఉండుటకు స్వతంత్రులైయున్నారు పాస్టర్ బెన్ గారు ప్రసంగించిన ఈ శక్తివంతమైన పోడ్కాస్ట్లో దేవుని ప్రతి బిడ్డకు చెందిన మర్మమును, వాస్తవికత మరియు స్వేచ్ఛను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు వింటున్నప్పుడు, నూతన సృష్టి గుర్తింపును మరియు మీరు దేవుని ప్రయోజనాలలో మరియు ఆయన సంపూర్ణతలో నడవవలసిన స్వేచ్ఛ గురించి మీ అవగాహనను సవాలుగా పునపరిశీలించమని మేము ప్రార్థిస్తున్నాము. మీ జీవితంలో స్వేచ్ఛను పాలించనివ్వండి. ఆమేన్!…
మీరు ఎవరు? మీరు ఎక్కడ నుండి వచ్చారు? మీ స్థానం ఏమిటి? ఈ పోడ్కాస్ట్లో, పాస్టర్ బెన్ గారు. శత్రువు యొక్క మోసాన్ని అధిగమించి సమృద్ధిగా జీవించడంలో దేవుని సత్యాన్ని తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, క్రీస్తులో వారి నిజమైన గుర్తింపును కనుగొనడంలో విశ్వాసులకు మార్గనిర్దేశం చేశారు. మీరు వింటున్నప్పుడు, మీ నిజమైన దేవుడు ఇచ్చిన గుర్తింపును మీరు స్వీకరించాలని మేము ప్రార్థిస్తున్నాము, తద్వారా మీరు దేవుని సంపూర్ణతలో నడవగలరు. మీ యథార్థతకు క్రీస్తు మాత్రమే నిశ్చయమని మీరు తెలుసుకోగలరు. ఆమెన్!…
ప్రయాసంలో విశ్రాంతిని పొందినప్పుడు, విడుదల కనిపిస్తుంది క్రీస్తులో మీ గుర్తింపు మీ విడుదలకు కీలకం. ఈ పోడ్కాస్ట్లో, పాస్టర్. బెన్ గారు మీ విడుదలను స్వీకరించడం మరియు కొనసాగించడం గురించి శక్తివంతమైన సత్యాలను పంచుకున్నారు. మీరు ఈ పాడ్క్యాస్ట్ని వింటున్నప్పుడు, మీ అవసరానికి ముందే ఆయన సమకూర్పు ఉందని తెలుసుకుని మీరు దేవుని ప్రత్యేక విశ్రాంతిలో ప్రవేశించమని మేము ప్రార్థిస్తున్నాము. యేసు నామంలో మీ విడుదలను విప్పుటకు సిద్ధంగా ఉండండి. ఆమెన్!…
యేసును ఎరుగుట పాస్టర్ బెన్ కొమానపల్లి జూనియర్ గారు యేసును ఎరుగుటను గురించి ప్రసంగించారు వినండి. యేసు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు? రక్షకుడైన యేసు అవసరం ఉందా? మనిషి తనను తాను రక్షించుకోవడం అసాధ్యం. మనకు రక్షకుడు కావాలి మరియు క్రిస్మస్ రోజు ఇప్పటివరకు జరిగిన గొప్ప అద్భుతాన్ని సూచిస్తుంది. మనందరినీ రక్షించడానికి దేవుని కుమారుడు ఈ పాపపు లోకంలోకి వచ్చాడు. ఆయన మన కొరకు పాపం అయ్యాడు. మన పాపం ఆయన నీతితో మార్చబడింది. మీరు ఈ క్రిస్మస్ సందేశాన్ని వింటున్నప్పుడు, దేవుని యెదుట నిలబడి, దేవునికి సమర్పించుకోండి మరియు మీ జీవితాల్లో ఆయన మేలులను అనుభవించండి. ఆశీర్వదించబడండి!…
ఇచ్చుట వృద్ధి చెందుట పాస్టర్ బెన్గారి ప్రసంగము, దేవుడు తన సమస్తాన్ని ఎలా ఇచ్చాడో మనకు గుర్తుచేస్తునారు, తద్వారా మనం అన్నింటినీ కలిగి ఉంటాము మరియు సవాళ్లు, సూత్రాలు మరియు వివిధ రకాల ఇచ్చుటను అన్వేషిస్తూ దాతృత్వపు హృదయాన్ని పెంపొందించుకోవడానికి మాకు శక్తినిచ్చాడు. మీరు వింటున్నప్పుడు, విశ్వాసం, దృష్టి మరియు ఉద్దేశ్యం ఉన్న స్థితి నుండి ఇవ్వడానికి మీరు ప్రేరేపించబడాలని మేము ప్రార్థిస్తున్నాము దారాలముగా ఇచ్చుట అభివృద్ధిలో జీవించుట…
నూరంతల పంట నూతన సంవత్సరం సమీపిస్తున్నందున, పాస్టర్ అర్పిత కొమనపల్లి గారు వాక్యాన్ని ఎలా స్వీకరించాలి మరియు వందరెట్లు పంటను పొందడానికి మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి అనే దానిపై వారు ప్రసంగించారు విత్తువాడు యొక్క ఉపమానం ద్వారా, వాక్యం ఎలా వస్తుంది, అది ఎలా పని చేస్తుంది మరియు మనం వాక్యాన్ని ఎలా స్వీకరించాలో వారు వివరించారు. మీరు ఈ పోడ్కాస్ట్ని వింటున్నప్పుడు, దేవుని వాక్యమే సంఘానికి పునాది అని గుర్తుంచుకోండి. మంచి నేలపై పడిన విత్తనం పెరగడం ప్రారంభించినట్లే, దేవుని వాక్యం మీలో లోతుగా మరియు పెరగడం ప్రారంభించి, మీరు వందరెట్లు పంటను పొందాలని మేము ప్రార్థిస్తున్నాము. ఆమెన్!…
దేవుడు ప్రేమ స్వరూపి: ప్రేమ మీరు స్వాతంత్రులగునట్లుగా ప్రేమ ఎరుపుగా ప్రవహించింది. మన సృష్టికర్త-విమోచకుడు మనలో ప్రతి ఒక్కరిపై కలిగి ఉన్న అపరిమితమైన ప్రేమను పాస్టర్ బెన్ గారు ప్రసంగించారు. మీరు వింటున్నప్పుడు, మీరు దేవుని అచంచలమైన, మార్పులేని మరియు నిత్య ప్రేమలో మునిగి దానిని ఇతరులతో పంచుకునేలా ప్రేరేపించబడాలని మేము ప్రార్థిస్తున్నాము. మీరు విఫలమయ్యారు, తరచుగా విఫలమయ్యారు మరియు మళ్లీ విఫలమవుతారు - కానీ దేవుని ప్రేమ ఎప్పుడూ విఫలం కాదు. దేవుడు యేసును ప్రేమించినట్లే నిన్ను ప్రేమిస్తున్నాడు! ఆమెన్.…
మాటల యొక్క శక్తి పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు మాటల యొక్క శక్తి గురించి చెప్పారు. మరణము మరియు జీవము నాలుక (వశము) శక్తిలో ఉన్నాయి. మనం మాట్లాడే మాటలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. మనము క్రీస్తుయేసు నందు పరలోకమందు ఆయనతో కూడ కూర్చున్నాము. యేసుకు ఇవ్వబడిన అధికారాన్ని ఆయన మనకు అప్పగించాడు. మీరు ఈ పోడ్క్యాస్ట్ని వింటున్నప్పుడు, మీరు క్రీస్తులో ఎవరై ఉన్నారో మరియు క్రీస్తులో మీరు ఎక్కడ ఉన్నారో అర్థం చేసుకోండి. విజయవంతమైన జీవితాన్ని గడపండి. ఆశీర్వదింపబడండి!…
్రొత్త నిబంధన: మార్పులేని దేవుని యొక్క తప్పిపోని ప్రమాణము క్రైస్తవులు భాగమైన క్రొత్త నిబంధన యొక్క ప్రాముఖ్యత గురించి పాస్టర్ బెన్ గారు మనకు గుర్తు చేశారు వినండి. పాత మరియు కొత్త నిబంధనల ఆజ్ఞల మధ్య వ్యత్యాసాలను అన్వేషిస్తూ, వారు క్రొత్త నిబంధన యొక్క ఔన్నత్యాన్ని మరియు దాని సత్యాల ద్వారా రూపాంతరం చెందిన జీవితాన్ని జీవించడం యొక్క ప్రాముఖ్యతను ఎత్తి చూపారు. మీరు ఈ పాడ్క్యాస్ట్ని వింటున్నప్పుడు, మన నమ్మకమైన దేవుడు తన వాగ్దానాలను ఎల్లప్పుడూ నెరవేరుస్తాడని మీకు నిశ్చయితను ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము. మన దేవుడు సత్యవంతుడు ఆయన ఎన్నడు తప్పిపోలేడు ఆమెన్!…
ముందుకు & పై స్థానానికి వెళ్లడానికి జ్ఞానం మరియు విశ్వాసం. పాస్టర్ బెన్ కొమ్మనపల్లి జూనియర్ గారు ఇశ్రాయేలు ప్రజల గురించి మరియు దేవుని సూచనల పట్ల వారి అవిధేయత కారణంగా ఒక తరం అరణ్యంలో ఎలా వృధా అవుతుందో వినండి. జీవితంలో స్తబ్దుగా ఉండటం క్రైస్తవుని జీవితంలో దేవుని పట్ల తిరుగుబాటుకు సంకేతం అని మనం తెలుసుకుంటున్నాము. మీ జీవితం & గమ్యం కోసం దేవుడు కలిగి ఉన్న ప్రణాళికల కోసం దేవుని సమయాన్ని కోల్పోకండి. దేవుని సూచనలకు శ్రద్ధ వహించండి మరియు సరైన సమయంలో పని చేయండి. మీరు ఈ పాడ్క్యాస్ట్ని వింటున్నప్పుడు, మీ జీవితంలో మిమ్మల్ని ముందుకు మరియు పై స్థానానికి మాత్రమే తీసుకెళ్లే కార్యము ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక!…
플레이어 FM에 오신것을 환영합니다!
플레이어 FM은 웹에서 고품질 팟캐스트를 검색하여 지금 바로 즐길 수 있도록 합니다. 최고의 팟캐스트 앱이며 Android, iPhone 및 웹에서도 작동합니다. 장치 간 구독 동기화를 위해 가입하세요.